Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 12, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవమ్ - బాబా పవిత్రం చేసిన రూపాయి

0 comments Posted by tyagaraju on 6:05 AM




    Image result for images of shirdisai with one rupee coin
      Image result for images of pink rose hd

12.11.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీషిరిడీ సాయి వైభవంలో ఒక వైభవాన్ని తెలుసుకుందాము.
శ్రీ షిరిడీ సాయి వైభవమ్
బాబా పవిత్రం చేసిన రూపాయి
మనకు శ్రీసాయి సత్ చరిత్ర 29వ.అధ్యాయంలో డా.విర్ హాటేకు బాబా ఇచ్చిన రూపాయ గురించిన ప్రస్తావన వస్తుంది.  దాని గురించి మరికొంత వివరణ.

కాప్టెన్ హాటేకు బాబా అంటే ప్రగాఢమయిన  భక్తి.  అతను షిరిడీలో కొంత కాలమున్న తరువాత గ్వాలియర్ కి తిరిగి వచ్చాడు.

Tuesday, November 8, 2016

సాయిపాద రేణువు (మూర్తిగారి) అనుభవాలు - 5

0 comments Posted by tyagaraju on 7:38 AM
       Image result for images of shirdi
             Image result for images of chameli flower

08.11.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిపాద రేణువు (మూర్తిగారి) అనుభవాలు - 5

ఇంక మా రెండవ అమ్మాయి పరిస్థితి - ఆమె తన PG 2005 మొదట్లో పూర్తి చేసుకుని (13) మా అబ్బాయి లాంటి వాళ్ళ కజిన్ అన్నయ్య (అమెరికా లోనే ఉంటాడు) ద్వారా అమెరికా లో ఉద్యోగం సంపాదించుకుని (అదీ బాబా దయ వల్లనే - కాని ఆమె ఒప్పుకోదు వాదనకి)  అమెరికా వెళ్ళిపోయింది.(14)  ఆమె ఆర్ధిక పరిస్థితికి ఏమి లోటు లేదు.  [ఇక్కడ మీకు ఒక విషయం అర్ధమయ్యే ఉంటుంది - ఎవరి ప్రారబ్ధం వాళ్ళు అనుభవిస్తున్నారు. మా పెద్దమ్మాయికి కష్టాలు రాసిపెట్టి ఉన్నాయి, చిన్న అమ్మాయికి  సుఖాలు రాసి పెట్టి ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పూర్వ జన్మల కర్మ ఫలితాల వల్ల].  

Monday, November 7, 2016

సాయిపాద రేణువు (మూర్తిగారి) అనుభవాలు - 4

0 comments Posted by tyagaraju on 7:27 AM
     Image result for images of shirdisaibaba with lord shiva
           Image result for images of jasmine flower

07.11.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిపాద రేణువు (మూర్తిగారి) అనుభవాలు - 4
My story – Part-5– సాయి లీల (మహిమ) లు:
(మా కుటుంబ సభ్యుల జీవితాలలో)
సాయి బంధువులారా!
సాయి నాకు, నా కుటుంబానికి చేసిన మేలు అంతా, ఇంతా కాదు. అందుకే  జన్మ, జన్మలకి సాయే నా గురువుదైవం. ఇంక సాయి లీల/మహిమల గురించి వస్తే, ..........

Sunday, November 6, 2016

సాయి పాద రేణువు (మూర్తిగారి) అనుభవాలు - 3

0 comments Posted by tyagaraju on 6:34 AM
       Image result for images of shirdi
                   Image result for images of yellow rose
06.11.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి పాద రేణువు (మూర్తిగారి) అనుభవాలు - 3


My story – Part-4– సాయి లీల (మహిమ) -5
మేము ఇల్లు మారిన తర్వాత రోజులు మామూలుగా ప్రశాంతంగా గడుస్తున్నా ఏదో తెలియని వెలితినేను విధంగా (నిష్ప్రయోజనంగా) జీవితం గడపాలా? నేనేమీ (నాకు గాని నా భార్య పిల్లలకు గాని) పనికి వచ్చే పనేమీ చేయలేనా?  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List