Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, July 30, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (4) భక్తి మార్గం – 8వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 9:20 AM


Image result for images of sai
       Image result for images of rose

30.07.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(4) భక్తి మార్గం – 8వ.భాగమ్
     Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

శ్రీ సాయి సత్చరిత్ర 14వ. అధ్యాయములో బాబా ఈవిధంగా చెప్పారు.  “ఈప్రపంచములో ఎంతో మంది యోగులు ఉన్నారు.  కాని మన తండ్రే (గురువు) నిజమయిన తండ్రి (నిజమైన గురువు). ఇతరులు ఎన్నో మంచి విషయాలు చెప్పవచ్చు, కాని మనం మన గురువు చెప్పిన  విషయాలనెప్పుడూ మర్చిపోకూడదు”.

Friday, July 29, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (4) భక్తి మార్గం – 7వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:17 AM
 Image result for images of sai
   Image result for images of rose

29.07.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(4) భక్తి మార్గం – 7.భాగమ్
     Image result for images of m b nimbalkar

ఆంగ్లమూలం లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
(4) భక్తి మార్గం – 7.భాగమ్
ఉత్తమమైన భక్తి అంటే ఏమిటి?
          Image result for images of bhakti

మొట్టమొదటగా భక్తిలో ఉండవలసినది మనం పూజించే దైవం మీదగాని, గురువు మీదగాని అమితమైన ప్రేమఆయన గొప్పతనంమీద, శ్రేష్ఠత మీద సంపూర్ణమయిన విశ్వాసం ఉండాలి.  

Thursday, July 28, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (4) భక్తి మార్గం – 6వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:17 AM
Image result for images of shirdisaibaba puja
    Image result for images of fresh rose hd
28.07.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(4) భక్తి మార్గం – 6వ.భాగమ్
        Image result for images of m b nimbalkar

ఆంగ్ల మూలమ్ : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
 9. ఆత్మ నివేదన (శరణుజొచ్చుట)
             Image result for images of atmanivedana

అనగా పూర్తిగా భగవంతునికి అప్పగించి వేయుట. తనని తాను భగవంతునికి అర్పించుకొనుట.  అంతేకాక భక్తుడు తన భార్యాపిల్లలనే కాక మొత్తం తన స్థిరచరాస్థులను కూడా భగవంతునికి అప్పగించి సర్వశ్య శరణాగతిని వేడుట. 

Wednesday, July 27, 2016

శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము - (4) భక్తిమార్గం – 5వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:11 AM
Image result for images of sai
                 Image result for images of parijata flower
(ఈ రోజు బాబాకు పారిజాతం పూలు)

27.07.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము
(4) భక్తిమార్గం – 5వ.భాగమ్
           Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలమ్ : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
7. దాస్యం (సేవ)
దాస్యం – అనగా సేవ ఏవిధంగా చేయాలో శ్రీసాయి సత్ చరిత్రలో నాందేడ్ నివాసి అబ్దుల్, నెవాసా నివాసి, బాలాజి పాటిల్, ఇక పండరీపూర్ నివాసిని రాధాకృష్ణ ఆయీలను చూసి తెలుసుకోవచ్చు. 

Tuesday, July 26, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (4) భక్తి మార్గం – 4వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:05 AM
         Image result for images of shirdi sai baba harikatha.
  Image result for images of rose

26.07.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(4) భక్తి మార్గం – 4వ.భాగమ్
Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు

4.పాద సేవనము
పాదసేవ అనగా మనము పూజించే భగవంతుని లేక గురువుయొక్క పాదములను భక్తితో రెండు చేతులతో స్పృశించి, మన శిరస్సును వారి పాదములపై ఉంచి గాని, వానిని మెల్లగా తోముట గాని చేయుట పాదసేవనము.  బాబా మందిరాలలో మీరు కొంతమంది భక్తులను గమనించే వుంటారు.  వారు బాబా వారి పాదాలను తమ చేతులతో భక్తితో పాముతూ వత్తుతూ పాదసేవ చేస్తూ ఉంటారు.

Monday, July 25, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (4) భక్తిమార్గం – 3వ.భాగం

0 comments Posted by tyagaraju on 4:46 AM
Image result for images of shirdi sai baba at dwarkamai
       Image result for images of rose

25.07.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(4) భక్తిమార్గం – 3వ.భాగం
        Image result for images of  m b nimbalkar
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

శ్రీసాయి సత్ చరిత్ర 21వ.అధ్యాయంలో నవవిధ భక్తుల గురించి వివరింపబడింది.  అవి (1) శ్రవణము (వినుట), (2) కీర్తనము (ప్రార్ధించుట), (3) స్మరణము (భగవంతుని రూపాన్ని, నామాన్ని జ్ఞప్తియందుంచుకొనుట) (4) పాదసేవ (పాదములకు సేవ చేసుకొనుట) (5) అర్చన (పూజించుట) (6) వందన (వంగి నమస్కరించుట) (7) దాస్యము (సేవ) (8) సఖ్యత్వము (స్నేహము) (9) ఆత్మనివేదనము (ఆత్మను సమర్పించుట).

Sunday, July 24, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (4) భక్తి మార్గం – (2వ.భాగం)

0 comments Posted by tyagaraju on 5:53 AM
 Image result for images of shirdisaibaba in sea
Image result for images of rose hd

24.07.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(4) భక్తి మార్గం – (2.భాగం)
          Image result for images of m b nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు


శ్రీ సాయి సత్ చరిత్ర  9.అధ్యాయంబాంద్రా నివాసియైన బాబాసాహెబ్ తార్ఖడ్, ఆయన భార్య, కుమారుల అనుభవాలను వివరిస్తుంది.   ఆయనకు విగ్రహారాధనలోను, దేవుని పటములు, సద్గురువులలోను   నమ్మకం లేదు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List