Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, July 9, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము

0 comments Posted by tyagaraju on 9:19 AM
 Image result for images of shirdisaibaba with satka
  Image result for images of rose hd

09.07.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు నుండి లెఫ్టినెన్ట్ కల్నల్  ఎమ్.బి.నింబాలకర్ గారు వ్రాసిన ‘SHRI SAI BABA’S Teachings and Philosophy’  తెలుగు అనువాదం ప్రచురిస్తున్నాను.
బాబా వారి బోధనలను తత్వాన్ని సాయి భక్తులకు అందించే భాగ్యాన్ని కలుగ చేసిన శ్రీ షిరిడీ సాయినాధులవారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఓం సాయిరాం 
ఆయన వ్రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువదించడానికి అనుమతి ఇచ్చిన సాయిదర్బార్ హైదరాబాదు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Wednesday, July 6, 2016

శ్రీ షిరిడీసాయి వైభవమ్ - బాబా వారి సటకా దెబ్బ

0 comments Posted by tyagaraju on 9:20 AM
 Image result for images of shirdi sai
 Image result for images of rose hd

06.07.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు షిరిడీ సాయి వైభంలోని మరొక వైభవం తెలుసుకుందాము.

శ్రీ షిరిడీసాయి వైభవమ్
బాబా వారి సటకా దెబ్బ 

1917 వ.సంవత్సరం వైశాఖమాసంలో ఒక డాక్టరు, తన భార్య కొడుకుతొ సహా షిరిడీకి వచ్చాడు.  అతని కొడుకుకి దెయ్యం పట్టి పీడిస్తూ ఉంది.   తన కొడుకును పట్టి బాధిస్తున్న దెయ్యాన్ని బాబా వదలకొడతారనే ఉద్దేశ్యంతో కొడుకుని షిరిడీకి తీసుకొని వచ్చాడు. 
                        Image result for images of shirdisaibaba grinding wheat

ద్వారకామాయిలో బాబా గోధుమలను విసురుతూ ఊరి పొలిమేరల్లో చల్లడం చూసి ఆయన చేసే పని అర్ధరహితమనీ, దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని భావించాడు.  

Monday, July 4, 2016

శ్రీసాయి పుష్పగిరి - సాయి బంధువులకు మనవి

0 comments Posted by tyagaraju on 7:37 AM











శ్రీసాయి పుష్పగిరి
సాయి బంధువులకు మనవి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారిచే రచించబడ్డ ‘శ్రీ సాయి పుష్పగిరి” సాయిబాబా వారు ఆయనకు ఇచ్చిన అనుభవాలు మరియు సందేశాలతో పుస్తకము ముద్రణ జరిగింది.  గురుపౌర్ణమినాడు హైదరాబాదులో ఆవిష్కరణ.ఆవిష్కరణకు ముందే కావలసినవారికి పుస్తకములు పంపబడును.  పుస్తకము వెల రూ.101/-. పోస్టల్ చార్జీలు అదనం. 
కావలసిన వారు సంప్రదించవలసిన చిరునామాః
ఎ. త్యాగరాజు – 9440375411 &  8143626744
లోటస్ బ్లాక్, కె.పి.ఆర్. దివ్యప్రభాస్ , నిజాంపేట్,

హైదరాబాద్ – 500 090 తెలంగాణ
email. tyagaraju.a@gmail.com
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List