Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, January 22, 2016

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 25

0 comments Posted by tyagaraju on 8:04 AM
Image result for images of shirdisaibaba dancing

Image result for images of rose hd

22.01.2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు  
Image result for images of g s khaparde
 శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 25
02.02.1912 శుక్రవారమ్
పొద్దున్నే లేచి కాకడ ఆరతికి వెళ్ళి, ఆతరువాత పరమామృతం క్లాసుకి వెళ్ళాను.  ఎందుచేతనో పంచదశి గురించి మాట్లాడటానికి దానిని చదవడం మొదలుపెట్టాను.  ఈ విషయం మీద ఇది చాలా గొప్ప గ్రంధం.  దాని గొప్పతనాన్ని ఎవ్వరూ గ్రహించలేరు.  

Monday, January 18, 2016

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 24

0 comments Posted by tyagaraju on 8:49 AM









Image result for images of rose hd

18.01.2016 సోమవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
Image result for images of g s khaparde

శ్రీ జీ .ఎస్.ఖపర్డే గారి డైరీనుండి మరికొన్ని విశేషాలు


శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 24
31.01.1912 బుధవారం 
సరిగ్గా సమయానికి లేచి, వామన్ గోంకర్ తో కలిసి కాకడ ఆరతికి వెళ్ళాను.  మేము తిరిగి వచ్చేటప్పుడు సాయి మహరాజ్ కొద్దిగా కోపం చూపించారు.  బాపూ సాహెబ్ జోగ్, ఉపాసనీ శాస్త్రి, శీమతి కౌజల్గీలతో పరమామృత పఠనం జరిగింది.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List