Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, December 13, 2012

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 8

0 comments Posted by tyagaraju on 8:32 AM


                                           
                                                   

13.12.2012  గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


జన్మ పునర్జనంలపై సాయి ఆలోచనలు ఈ రోజు ఆఖరి భాగం.

రేపు హైదరాబాదు, అక్కడినించి బంగళూరు వెడుతున్నందువల్ల 10 రోజులవరకు ప్రచురణకు కొంత ఆలశ్యం జరుగుతుంది.  వీలుని బట్టి సాయితో మధుర క్షణాలు కాని, బాబా అనుభవాలను గాని ప్రచురిస్తాను.   
ఓం సాయిరాం.     


Wednesday, December 12, 2012

జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 7

0 comments Posted by tyagaraju on 9:05 AM

12.12.2012 బుధవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                       
                              
ముందుగా శ్రీ విష్ణుసహస్రనామం 18 వ,శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:  వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః

             అతీద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః  ||

పరమాత్మను తెలియబడువానిగా, వైద్యునిగా, యోగిగా, మరియు వీరులను జయించువానిగా, లక్ష్మీదేవి భర్తగా, మధురమైనవానిగా, యింద్రియముల కతీతమైనవానిగా, మాయల కతీతమైన వానిగా, గొప్ప ఉత్సాహవంతునిగా, గొప్ప బలసంపన్నునిగా, ధ్యానము చేయుము.
 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List